Surprise Me!

Yuvraj Singh and Zaheer Funny Twitter Spat - Oneindia Telugu

2017-06-13 4 Dailymotion

Yuvraj Singh and Zaheer Khan, who made their ODI debuts together in 2000 ICC Champions Trophy against Kenya, are known to be the best friends.

టీమిండియా ఆటగాళ్లు యువ‌రాజ్‌సింగ్‌, జ‌హీర్‌ఖాన్‌ల మ‌ధ్య ట్విట్ట‌ర్‌లో చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్‌లు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.