One Lady Fan of Pawan Kalyan Requested him to do his signature still in USA.Must watch craze of power star in usa.
పవన్ ని తన స్టైల్ చూపమంటూ అమ్మాయి రిక్వెస్ట్..
పవన్ కళ్యాణ్ USA వెళ్ళినపుడు తన అభిమాన సంద్రం ఆయన కారు చుట్టూ గుమి గుడారు. పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ కేరింతలు పెట్టారు.. అందులో ఒక అమ్మాయి పవన్ కళ్యాణ్ ని తన స్టైల్ ఒక సారి చేసి చూపమని కోరింది.