Watch Unseen Pawan Kalyan Ultimate Mass Dance Video on Sets
సెట్స్ లో పవన్ కళ్యాణ్ మాస్ డాన్స్...
అందరి హీరోల డాన్స్ ఒక ఎత్తైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాన్స్ మరో ఎత్తు.. పవన్ డాన్స్ పక్క మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించేలా ఉంటుంది. ఆయన అలా డాన్స్ చేసిన వీడియో ఇది..