All-rounder Hardik Pandya smashed a ton against Sri Lanka in the first innings in the third and final Test at Pallekele on Sunday.  Hardik made a knock of 108 runs included seven sixes and eight boundaries 
 
 
 
ఏకంగా 86బంతుల్లోనే తన తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసి రికార్డు సృష్టించాడు. పాండ్యా సెంచరీ ఇన్సింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు నమోదు కావడం విశేషం.అంతేకాదు ఒక్క ఓవర్ లోనే 6,6,6,4,4 తో 26 పరుగులు సాదించాడు పాండ్య