Surprise Me!

Star Maa No.1 Position in Show Ratings.

2017-08-22 9 Dailymotion

Every week show ratings star maa got first place. Because of Bigg Boss telugu reality show. And then Rana Yari show got second place.

ప్రతి వారం నిర్వహించే షో రేటింగ్స్ లో ఈ వారం స్టార్ మా ఛానల్ మొదటి స్టానం లో వుంది. గతవారం కూడా స్టార్ మా రేటింగ్స్ పరంగా స్టార్స్ నే అందుకుంది. ఈ వారం కూడా అదే కంటిన్యూ చేస్తూ వచ్చింది.