In the show of bigg boss telugu mumaith entered into the bigg boss house. Before that she already intered as a theive.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో మొన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంట్లో గజ దొంగలు పడ్డారు.ఆ గజ దొంగలు ఇంట్లో వున్న వస్తువులన్నిటిని దోచుకేల్లిపోయారు. ఇంటి సభ్యులు ఎంత ఆపాలని ప్రయత్నించినా ఎంత అడ్డుకున్నా వదలలేదు.