Surprise Me!

Katthi Karthika Kissed Prince In The Show

2017-08-26 1 Dailymotion

Telugu reality show bigg boss saturday's episode katthi karthika kissed to prince in the show.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో రోజు రోజు మసాలా ఎక్కువవుతుంది అనే చెప్పాలి.శనివారం జరిగిన ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ తన మూవీ ప్రమోషన్ కోసం వచ్చాడు. ఆ టైం లో తన మూవీ ముచ్చట్లు చెప్తున్న విజయ్ ను బిగ్ బాస్ కంసేస్సన్ రూమ్ కి పిలిచి చీటీలున్న బౌల్ ను ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కోటి తీయమని చెప్పి అందులో ఏముందో అంది చేయమంటాడు.