Mega star chiranjeervi's Second Son in law mega entry in tollywood. Recently kalyan babu's some mass pictures Leaked in social media.
మెగా ఫ్యామిలీ నుండి మెగా అల్లుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో అండ్ సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తోంది.మెగా అల్లుడు మాస్ లుక్ తో వున్న ఫోటోలు సోషల్ మీడియా లో దర్శనమిస్తున్నాయ్..దీంతో ఈ ఫోటోలు చుసిన వారందరూ మెగా అల్లుడు ఎంట్రీ ఇచేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయ్.