After watching movie Ram Charan Hats off to Sandeep Vanga ,vijay devarakonda & Arjun Reddy whole team
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాపై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమాపై మరో స్టార్ హీరో స్పందించాడు.