'అర్జు" /> 'అర్జు"/>
Surprise Me!

"Arjun Reddy" Heroine Shalini Pandey In Hospital

2017-09-13 3,128 Dailymotion

Arjun Reddy movie heroine Shalini Pandey treated by Nellore hospital doctors.
'అర్జున్‌రెడ్డి' సినిమా హీరోయిన్ శాలినీ పాండే తీవ్రమైన అస్వస్థతకు గురైంది. నెల్లూరులో సెల్‌పాయింట్‌ను ప్రారంభించడానికి బుధవారం వచ్చిన ఆమె అక్కడ అస్వస్థతకు గురవడంతో దగ్గర్లోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ వైద్యులు ఆమెకు గంటపాటు చికిత్స అందించారు.