Surprise Me!

Tollywood Star Hero's Getting Ready For Big Fight

2017-09-16 943 Dailymotion

Prince Mahesh Babu and Junior NTR is getting ready for Big fight in Tollywood. These two super stars are coming with thier movies for this dassera. This is not first time for face to face fight. Earlier three times Mahesh, NTR clashed at box office.
దసరా పండగ వస్తుందంటే చాలు టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు హల్ చల్ చేస్తుంటాయి. పండుగ సెలవులను ద ష్టిలో పెట్టుకుని నిర్మాతలు బాక్సాఫీస్ ను కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి సందర్భాలు టాలీవుడ్ లో కోకొల్లలు.