Surprise Me!

Dr K.Rosaiah speech @ Pelliroju Movie Audio Launch

2017-09-26 2 Dailymotion

Watch Tamilnadu Ex-Governer Dr K.Rosaiah speech @ Pelliroju Movie Audio Launch
పెళ్లి రోజు ఆడియో రిలీజ్ హైదరబాద్ లో ని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిధిగా మాజీ ముఖ్య మంత్రి,గవర్నర్. శ్రీ రోశయ్య గారు హాజరయ్యారు. రోశయ్య గారు మాట్లాడుతూ సినిమాల గురించి మాట్లాడే జ్ఞానం నాకు లేదు కాని వయసులో పెద్దవాణ్ణి కాబట్టి ఆశిర్వదిస్తున్నా సినిమా గురించి మంచిగా మాట్లాడుతున్నారు సంతోషం ఈ సినిమా విజయం సాదించాలని కోరుకుంటున్న అన్నారు.