Tollywood , Bollywood , Kollywood Top heroins fit ness workouts at gym. హీరోయిన్ లు అందంగా వుండాలి.అలా వుండాలంటే మంచి డైట్ తో పాటు ఫిట్నెస్ కూడా అవసరం.ఫిట్నెస్ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ లో చాలా కష్టం కాబట్టి హీరోయిన్ లు పడే పాట్లు అన్ని ఇన్నీ కావు..