MS Dhoni had quit the Indian team captaincy earlier in the year from both ODIs and T20s, which opened the doors for Test captain Virat Kohli to take over the reigns.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ క్రికెటర్ నయన్ మోంగియా ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు అటు వన్డేలు, ఇటు టెస్టుల్లో నెంబర్ వన్‌గా నిలవడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని అన్నాడు.