Surprise Me!

"Akkineni Amala Is Going To Act In Bollywood" Nagarjuna Says

2017-10-05 1,153 Dailymotion

Nagarjuna Akkineni's Latest movie is Raju Gari Gadhi2. Omkar is the director. This movie is slated to release on October 13. In this occassion, Recenly Nagarjuna met with media and said that Amala is going to act in Bollywood movie.
అక్కినేని వారింట్లో నాగ చైతన్య, సమంత పెళ్లి వేడుక కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు పెళ్లి ఏర్పాట్లపై దృష్టి పెడుతూనే నాగార్జున త్వరలో విడుదల కాబోతున్న రాజు గారి గది2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ప్రముఖ యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో రాజుగారి గది1కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, సమంత, సీరత్ కపూర్ తదితరులు నటించారు.