రెగ్య" /> రెగ్య"/>
Surprise Me!

"I will Not Accept Reguler Charecters" Actress Anushka says నా ఆకలి తీరిందీ..

2017-10-07 137 Dailymotion

Tollywood Actress Anushka says That she will not accepts reguler charecters
రెగ్యులర్ పాత్రల మీద బోర్ కొట్టేసినట్టుంది అనుష్క కి ఇక పైన మామూలు పాత్రలు లైట్ తీసుకుంటుందట. అదేంటంటే "నా ఆకలి తీరిందీ అంటోంది. అవును..అరుంధతి సినిమాతో నటిగా తన ఆకలి తీరిందట.. ఇక ఆ రేంజ్ సినిమా వస్తుందనుకోలేదని తెలిపింది. కానీ అదృష్టవశాత్తు బాహుబలి, రుద్రమదేవి కథలు తనకు దొరికాయంటోంది.