Tollywood Actress, MLA Roja reacted on Ramgopal Varma's Offer in  NTR Biopic Laksmi's NTR. 
సినిమాలతోనే గాక, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ ఆఫర్‌పై సినీ నటి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. తన దర్శకత్వంలో రాబోతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో రోజాకు అవకాశం ఇస్తానని వర్మ చెప్పిన విషయం తెలిసిందే.