Telugu Desam party Rayapati Sambasiva Rao on Friday said there was nothing wrong if TD leaders were getting work contracts from the Telangana state government.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, టిడిపి నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రితో స్నేహం చేసి, కాంట్రాక్టులు పొందుతున్నారనే తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తిప్పి కొట్టారు.