Surprise Me!

"మెర్సల్"తో ఇబ్బంది గా ఉంది : Devi Sri Prasad Pre Release Function

2017-11-03 80 Dailymotion

One of the film Producer in industry Ram sathyanarayana Speech at Devi Sri Prasad Pre Release Function
'నేను పెద్ద సినిమాలు చెయ్యను''
నిర్మాత రాం సత్యనారాయణ దేవి శ్రీ ప్రసాద్ సినిమా ప్రి రిలీస్ ఫంక్షన్ కి అతిధిగా హాజరయ్యారు ఈ సందర్బహంగా రాం సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సినిమాకి పని చేసిన వాళ్ళందరూ మా వాళ్ళు మాతో సినిమాలు చేసిన వాళ్ళు,నిజానికి ఈ కధ శ్రీ నాకు చెప్పారు నేనే చెయ్యల్సింది కాని కొన్ని కారణాలు వల్ల చెయ్యలేకపోయం మంచి కధ వున్నా సినిమా ఇది,అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే చిన్న సినిమాలని విడుదల చేసుకోటానికి థియేటర్స్ దొరకడం లేదు ఒక నెల ముందు ప్లాన్ చేసుకోవాలి ఈ సినిమా మంచి సినిమా కాని యాబై కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఒక్క సారిగా విడుదల అవుతూ థియేటర్స్ దొరకకుండా చేస్తున్నాయి..మెర్సల్ తమిళ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సింది కాని వాయిదా పడుతూవచ్చి ఈ సినిమా పైన పడింది..,ఇవి అనుకోని సంఘటనలు ఏం చెయ్యలేని పరిస్థితి ఏదేమైనా ఈ సినిమా విజయంవంతగా నడవాలి అని కోరుకుంటున్నా.,నన్ను చిన్న సినిమా నిర్మాత అంటున్నారు ''నేను పెద్ద సినిమాలు చెయ్యను.. పెద్ద సినిమా చేస్తే అది ఆడకపోతే మళ్ళి ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది,ఒక చిన్న సినిమా చేస్తే ఇంకో సినిమా చెయ్యటానికి డబ్బులు ఉంటాయ్ కాబట్టి చిన్న సినిమాలని ఆదరించండి చిన్న నిర్మాతల్ని కాపాడండి అని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. ''