‘ది ప్రాం" /> ‘ది ప్రాం"/>
Surprise Me!

"The Prank" Motion Poster launch : Director Mahesh Kodi Speech

2017-11-04 151 Dailymotion

Watch Director Mahesh Kodi Speech at The Prank Motion Poster launch
‘ది ప్రాంక్’ మూవీ పోస్టర్ లాంచ్
శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ సంస్థలో కొత్త చిత్రం యొక్క డిజిటల్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా మహానుభావుడు సినిమాతో మరో హిట్ కొట్టిన దర్శకుడు మారుతీ, పెళ్లి చూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి పాల్గొన్నారు., ఫ్రాంక్ సినిమా దర్శకుడు మహేష్ కోడి మాట్లాడుతూ..మారుతీగారు,రాజ్ కందుకూరుగారు రావటం సంతోషంగా వుంది చాల కోట్ల సబ్జెక్టు ఇది చాలా నమ్మకంగా వున్నాం ఫస్ట్ షెడ్యుల్ పూర్తి చేసాం.,ఇంకా గోవా.,బెంగుళుర్.,హైదరాబాద్., సింగపూర్ లో షూటింగ్ చెయ్యల్సింది వుంది. ఈ సినిమా హిందీలో కూడా చెయ్యటం సంతోషంగా వుంది పూర్తి వివరాలు త్వరలో చెప్తాం అని అన్నారు. ఈ వేడుకలో మారుతీ మాట్లాడుతూ..సినిమా పోస్టర్ చాల క్రియేటివ్ గా వుంది.,చాలా ఆసక్తికరంగా వుంది.,సినిమాకి ''ఫ్రాంక్'' అని పేరు పెట్టాలంటే చాలా ధైర్యం వుండాలి.,ఈ పోస్టర్ చూస్తుంటే అర్ధం అవుతుంది సింగపూర్ పైన ఈ పోస్టర్ డిసైన్ చెయ్యటం చూస్తుంటే దర్శకుడు మహేష్ ఎంత బాగా తీసారో అర్ధం అవుతుంది.,ఈ సినిమా హిందీలో కూడా చెయ్యటం చూస్తుంటే చాలా నమ్మకం కలుగుతుంది.,ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నా అని తన అభిప్రాయం తెలియజేశారు.