Surprise Me!

Jahnavi Kapoor Gets Rumours With Her Co-Star

2018-03-30 2,536 Dailymotion

Fans are eagerly waiting for one of the most anticipated films of the year - Dhadak. And why not? After all it marks the debut of two of the popular star-kids - Janhvi Kapoor (Sridevi-Boney Kapoor's daughter) and Ishaan Khattar (Shahid Kapoor's half-brother).


శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ 'ధడక్' అనే సినిమా ద్వారా హీరోయిన్‍‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రం ద్వారా షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. జాహ్నవి, ఇషాన్ ఖట్టర్ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్లు ఉన్న ఈ ఫోటోలపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్లో వైరల్ అయిన ఫోటోల్లో ఒక దానిలో జాహ్నవి ఒడిలో ఇషాన్ ఖట్టర్ కూర్చుని ఉండటం చూసి ఇద్దరి మధ్య ఇంత క్లోజ్ నెస్ ఏమిటో అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని మరోలా అర్థం చేసుకోవద్దని, ఈ ఫోటోలో ఇతర యూనిట్ సభ్యులు కూడా ఉన్న విషయం గుర్తించాలని, షూటింగులో భాగంగానే ఇషాన్ ఆమె ఇడిలో కూర్చున్నారని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ కలిసి పానీ పూరి తింటున్నారు. ఈ ఫోటో చూసిన చాలా మంది ఇద్దరూ కలిసి షూటింగ్ గ్యాపులో డేటింగుకు వెళ్లారు అని చర్చించుకుంటున్నారు. అయితే అదంతా నిజం కాదు, ఇది సినిమాలోని
రేపు ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత.....ఈ చిత్రంలో జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించారు అనకుండా,జీవించారు అని ప్రశంసలు వస్తాయని, ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.