Surprise Me!

ఐపీఎల్ 2018: కోహ్లీ, చాహల్, మెక్‌కల్లమ్ ఫన్నీ డ్యాన్స్ వీడియో చూశారా?

2018-04-04 476 Dailymotion

హైదరాబాద్: అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా ప్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు జట్టులో చేరి ప్రాక్టీస్‌తో బిజీగా గడుపుతున్నారు. పగలంతా ప్రాక్టీస్ చేసి, సాయంత్రం జట్టులోని ఆటగాళ్లంతా కలిసి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతున్నారు.