Surprise Me!

SRH Playing Without David Warner and Dhawan

2018-04-22 67 Dailymotion

ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా పటిష్ట చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఢీకొంటున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత ఐదు సీజన్లలో ఆ జట్టు దిగ్గజ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, డేవిడ్‌ వార్నర్‌లు లేకుండా తొలిసారి బరిలోకి దిగింది. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ సీజన్‌ ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ ఆటగాడి గైర్హాజరుతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో సగం బలం కోల్పోయింది. దీంతో​ ఈ సీజన్‌ తొలి మూడు మ్యాచుల్లో బ్యాటింగ్‌ బాధ్యతలను ఎత్తుకున్నధావన్‌ అనూహ్యంగా పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో గాయపడ్డాడు.
Sunrisers Hyderabad skipper Kane Williamson won the toss and elected to field during their Indian Premier League (IPL 2018) match against Chennai Super Kings here on Sunday (April 22). The well-balanced CSK eye their fourth win against the resilient SRH at the Rajiv Gandhi International Cricket Stadium..