Dis:Sai Pallavi and Naga Shaurya’s forthcoming film Kanam, which touches upon the sensitive issue of abortion, is set for a May 27 release. The movie is being directed by A.L. Vijay. Speaking about the film, Sai Pallavi said, “It is an intense subject and focuses on the bond between a mother and her four-year-old daughter.
నాగశౌర్య, సాయిపల్లవి నటించిన చిత్రం 'కణం'. ఎన్.వి.ఆర్ సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సినిమాను నిర్మించింది. విజయ్ దర్శకుడు. సినిమా ఏప్రిల్ 27న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా సాయిపల్లవి తెలుగు ఫిలింబీట్‌తో మాట్లాడారు. నాగశౌర్యతో విభేదాల గురించి ఆమె వివరణ ఇచ్చారు. అలాగే తమిళంలో సూర్యతో చేస్తున్న సినిమా గురించి మాట్లాడారు. సాయిపల్లవి వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..
`కణం` సినిమాతో ఆ ఆలోచనా విధానం మరింత మెరుగుపడిందనే చెప్పాలి. ఈ సినిమా చేస్తున్నంత సేపూ నన్ను నేను ఓ తల్లిగానే ఊహించుకుంటూ చేశాను. వెరోనికాతో బాగా కనెక్ట్ అయ్యాను. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాపై నా ఆలోచనా తీరు మారింది. నాకు నేను కొత్తగా కనపడుతున్నాను. ఈ సినిమా చేసిన తర్వాత తల్లి పాత్రలో ఎందుకు నటించానా? అన్న అసంతృప్తి మాత్రం అస్సలు లేదు.