In IPL 2018,Kohli Sets a New record.Until now he has taken more singles than other batsmen.According to April 7 to May 1 statistics,he played 8 Matches in that he scored 349 Runs.out of these 113 runs had been taken as Singles only.
ఐపీఎల్ 11వ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (8 మ్యాచ్‌ల్లో 349 పరగులు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో చెన్నై ఆటగాడు అంబటి రాయుడు (370 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.