Surprise Me!

IPL 2018: Shikhar Dhawan Emotional Video in Twitter

2018-05-05 150 Dailymotion

Sunrisers Hyderabad batsman Shikhar Dhawan would have his focus firmly on the cricket pitch when the table-toppers take on Delhi Daredevils at their home ground of Rajiv Gandhi International Stadium.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న శిఖర్ ధావన్‌కు ఈరోజు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే శనివారం (మే 5) తన కూతురు అలియా బర్త్‌డే. సరిగ్గా ఈ రోజే ఐపీఎల్‌ మ్యాచ్‌ ఉండటం వల్ల తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించే అవకాశం లేనందుకు బాధ పడుతున్నట్లు ట్విటర్‌ ద్వారా పేర్కొన్నాడు.