Surprise Me!

Jos Buttler's Cheeky Bat Message Caught On Camera

2018-06-04 339 Dailymotion

A VULGAR message written on the handle of Jos Buttler’s bat was revealed during England’s innings victory in the second Test against Pak on Sunday.Cameras picked up the message as Buttler took a drink on his way to a hard-hitting, unbeaten 80 runs against the visitors at Headingley.
#england
#cricket
#JosButtler

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మందలించింది. మరొకవైపు అభిమానులు సైతం బట్లర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన బ్యాట్‌పై ఉన్న అసభ్యకరమైన పదాలే ఇందుకు ప్రధాన కారణం. తొలి టెస్టులో పరాజయం పాలైన ఇంగ్లాండ్‌ ఆ తర్వాత పుంజుకుని రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ విజయంలో బట్లర్‌ కీలకపాత్ర పోషించి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. కాగా, బట్లర్‌ బ్యాట్‌పై ఉన్న అసభ్య పదజాలం అతన్ని ఇరకాటంలో పడేసింది.
వివరాల్లోకి వెళితే.. రెండో టెస్టు మ్యాచ్‌ మధ్యలో డ్రింక్స్‌ విరామ సమయంలో బట్లర్‌ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. మ్యాచ్‌ మధ్యలో డ్రింక్స్‌ విరామ సమయంలో బట్లర్‌ తన హెల్మెట్‌తో పాటు బ్యాట్‌ను మైదానంలో ఉంచాడు. హెల్మెట్‌పై ఉంచిన బ్యాట్‌పై ఏదో రాసి ఉందని గమనించిన కెమెరామెన్‌ అదేంటో చూద్దామని కాస్త జూమ్‌ చేశారు.