Surprise Me!

How To Use YouTube's Take A Break Feature

2018-07-21 5 Dailymotion

2018 గూగుల్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన యూట్యూబ్ సర్వీసును ఉద్దేశించి ఓ సరికొత్త ఫీచర్‌ను అనౌన్స్ చేసింది. 'టేక్ ఏ బ్రేక్ ’(Take a break) పేరుతో అనౌన్స్ చేయబడిన ఈ పీచర్ ద్వారా అంతరాయం లేకుండా యూట్యూబ్ కంటెంట్‌ను వీక్షించే యూజర్లు మధ్య మధ్యలో కొంత బ్రేక్ తీసుకునే వీలుంటుంది.టేక్ ఏ బ్రేక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం వల్ల యూట్యూబ్ వీడియోలను వీక్షిస్తోన్న సమయంలో ‘టేక్ ఏ బ్రేక్'పేరుతో ఓ రిమైండర్ స్ర్కీన్ పై వస్తుంది. దీంతో కొంత సేపు మీ కళ్లకు విశ్రాంతిని కల్పించుకునే వీలుంటుంది. యూట్యూబ్ ‘టేక్ ఏ బ్రేక్' ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Last week at Google I/O the company announced a new Wellbeing initiative. Through the program, Google wants to help users realize just how much time they're spending on a phone, in turn hopefully combating smartphone addiction.
#news
#tips
#youtube
#smartphones
#android