Surprise Me!

యూట్యూబ్ లో 15 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్నారట

2018-08-07 176 Dailymotion


Dis: The six-year-old is the face and star of a YouTube channel called Ryan ToysReview, known simply as Ryan, and will soon have a dedicated toy line going by his name in Walmart stores as the children’s media company pocket.watch has just negotiated a deal with the US retail giant.
బుడిబుడి అడుగులు వేస్తూ ముద్దులొలికే మాటలతో అలరించే ఓ బాలుడు ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని అధ్బుతానికి వేదికగా మారాడు. అత్యంత పిన్న వయసులో కోట్లను ఆర్జిస్తున్న హీరోగా ప్రపంచం చేత జేజేలు పలికించుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా అమెరికా చెందిన అతిపెద్ద రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌తోనే దోస్తీకి సై అంటున్నాడు. వాల్‌మార్ట్‌తో డీల్ కుదుర్చుకుని వార్తల్లో పతాకశీర్షికలకెక్కాడు. మరి ఆ పిల్లాడు ఏ చేస్తున్నాడు. ఆ వయసులో కోట్లు ఎలా సంపాదిస్తున్నాడనుకుంటున్నారా..
#news
#technology
#mobiles
#ryan
#youtube
#Subscribers
#SocialMedia