Surprise Me!

Super Sketch Movie Villain Indra Interview

2018-09-05 626 Dailymotion

Actor Indra's latest movie is Super Sketch. Indra is playing a important role in this movie. This movie is set to release on September 7th. In this occassion, He spoke to media and revealed about the Super Sketch.
#SuperSketch
#actorindra
#ssrajamouli
#sainikudu
#maheshbabu
#sye


విలన్, హీరో పాత్రలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఔత్సాహిక నటుడు ఇంద్ర. కుర్ కురే, పుత్రుడు సినిమాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపునిచ్చాడు. హీరోగా మారక ముందు రాజమౌళి రూపొందించిన సై, మహేష్ బాబు సైనికుడు చిత్రంలో మంచి పాత్రల్లో కనిపించాడు ఇంద్ర. తాజాగా సూపర్ స్కెచ్ చిత్రంలో ఫుల్ లెంగ్త్ పాత్రలో విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుండగా ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు.