Afghanistan skipper Asghar Afghan said the tied match against India was as good as a victory on Tuesday. In a thrilling Asia Cup 2018 encounter, Afghanistan played another close match and denied India a victory in their final Super 4 match in Dubai. 
#indiavsafghanistan 
#msdhoni 
#asiacup2018 
#india 
#asiacup 
#dhoni 
#dhavan 
#rohitsharma 
 
 
ఆసియా కప్‌లో భాగంగా అఫ్గనిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో భారత్‌కు వూహించని ఫలితం దక్కింది. అసలే సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌ను కూడా సునాయాసంగా గెలిచేస్తుందని తలచారు. ఈ క్రమంలోనే జట్టులో మార్పులు చేశారు. ధోనీకి మళ్లీ కెప్టెన్సీ అప్పజెప్పారు. 200వ వన్డేకు కెప్టెన్‌గా ధోనీ పగ్గాలు చేపట్టిన టీమిండియా పసికూన అఫ్గాన్‌తో తలపడి ఓడిపోకుండా పరువు కాపాడుకుంది.