Twitter lashed out at the ordinary judgment skills of the Indian star batsman KL Rahul, after he got dismissed for a duck and decided to go for a review which turned out to be a rather totally wasted one. 
#indiavswestindies2018 
#prithvishaw 
#rajkot 
#westindies  
#viratkohli 
#klrahul 
#kohli 
 
చాలా రోజుల తర్వాత భారత్లో మళ్లీ టెస్టు క్రికెట్ సందడి మొదలైంది. రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెస్టిండిస్తో సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య తొలి టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ టెస్టులో కోహ్లీసేన పలు మార్పులతో బరిలోకి దిగింది.