"Great to meet up with Legendary Director ssrajamouli Sir to discuss tarak9999 next look for RRRMovie Movie ... VERY excited about this one ... watch this space." Lloyd Stevens tweeted.
#ssrajamouli
#jr.ntr
#ramcharan
#RRRMovie
#tollywood
దర్శకుడు రాజమౌళి తాను తీసే సినిమాలో పాత్రల విషయంలో, లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారో... ఎంత విభిన్నంగా ఉండేలా తపిస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో ఎన్టీఆర్-రామ్ చరణ్‌లతో మొదలుపెట్టబోయే #ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలోనూ జక్కన ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను ఇప్పటి వరకు ఎన్నడూ చూడని ఒక డిఫరెంట్ లుక్‌లో ప్రజెంట్ చేయబోతున్నాడు. ఈ మేరకు వారి కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనర్లను కూడా రంగంలోకి దింపాడు. ఎన్టీఆర్ లుక్‌ను పూర్తిగా మార్చేందుకు ఇంటర్నేషనల్ ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్‌ను రంగంలోకి దింపాడు.