Surprise Me!

#MeToo : Why My Name Is Missing In MeToo List : RGV Special Interview | Filmibeat Telugu

2018-11-27 2,590 Dailymotion

"I'm open minded, I talk about the thighs, I will make movies like GST. That's why my name is missing in Metoo list." RGV said. Here Ram Gopal Varma interview about Bhairava Geetha
ధనుంజయ్, ఇర్రా మోర్ హీరో హీరోయిన్లుగా రామ్‌ గోపాల్ వ‌ర్మ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామ‌, భాస్క‌ర్ రాశి నిర్మిస్తోన్న చిత్రం భైర‌వ‌గీత‌. న‌వంబ‌ర్ 30న సినిమా విడుద‌ల‌వుతున్న నేపథ్యంలో వర్మ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భైర‌వ‌గీత‌ విషయాలతో పాటు ఇతర అంశాలపై సైతం ఆయనకు మీడియా ప్రతి నిధుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆర్జీవీ తనదైన శైలిలో ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా #మీటూ అంశంలో వర్మ స్పందించిన తీరు నవ్వులు పూయించింది.
మీటూ పై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు వర్మ స్పందిస్తూ... అందులో నేను ఒక్కడినే లేను. నా మీద గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ మీటూలో నేను తప్ప అందరూ ఉన్నారు. నా పేరు లేక పోవడం చూసి బాలీవుడ్లో చాలా మంది షాకయ్యారని తెలిపారు.
#MeToo
#RGV
#BhairavaGeetha
#RamGopalVarma
#rgvinterview