AP CM ChandraBabu Naidu seriously reacted on KCR comments. Chandra Babu alleged that KCR doing scared politics. And He told his party to do analysis on Telangana results.
#ChandraBabuNaidu
#KCR
#Jagan
#AP
తెలంగాణ ఎన్నికల ఫలితాల వెల్లడితో మొదలైన కెసిఆర్ కామెంట్ల పై ఏపి సీయం చంద్రబాబు ఫైర్ అయ్యారు. తొలుత కేసిఆర్ ఏపిలో ప్రచారం చేసుకోవచ్చని చెప్పిన చంద్రబాబు..ఇప్పుడు స్వరం పెంచారు. కెసిఆర్ విర్రవీగుతున్నారని ఫైర్ అయ్యారు. కేసిఆర్ బ్లాక్ మెయిలింగ్..తిట్టడమే ధ్యేయంగా రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.