Surprise Me!

32nd Hyderabad National Book Fair 2018 | Oneindia Telugu

2018-12-20 91 Dailymotion

The annual Hyderabad Book Fair this time, it is be held from 15th-25th December 2018 at Telangana Kala Bharathi. The fair will be open from 2.00 p.m. to 8.30 p.m on weekdays & 12.00 Noon to 9.00 p.m on Weekends & Holidays
మంచి మంచి బుక్స్ కోసం అన్వేషించే వారి కోసం ఒక శుభవార్త. హైదరాబాద్ లో మరోసారి జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన జరుగుతుంది. ఎన్టీఆర్ స్టేడియంలో 32వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. 2018 డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమైన బుక్ ఫెయిర్.. డిసెంబర్ 25వ తేదీ వరకు అంటే 11 రోజుల పాటు కొనసాగనుంది.
#BookFair
#32ndHyderabadNationalBookFair
#NationalBookFair
#M.VenkaiahNaidu
#BookFestivalSociety