Surprise Me!

India vs Australia : Virat Kohli About His Behaviour

2018-12-26 92 Dailymotion

Asked about Kohli view on his public image, Kohli said “What I do or how I think, I am not going to take a banner outside to the world and explain that this is who I am and you need to like me or stuff like that.
నేనెవరో అందరికీ తెలిసేలా బ్యానర్ పట్టుకుని తిరగలేనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం ఉదయం 5.30 గంటల నుంచి మూడో టెస్టు మెల్ బోర్న్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం కోహ్లీ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మైదానంలో తన వ్యవహారశైలిపై విమర్శలపై విమర్శల ప్రస్తావనను విలేకర్లు తీసుకొచ్చారు. దీనిపై కోహ్లీ కాస్తంత ఘాటుగానే బదులివ్వడంతో పాటు తనను విమర్శించే వారి కోసం తాను బ్యానర్ పట్టుకుని తిరగలేనని సమాధానమిచ్చాడు.
#IndiavsAustralia
#IndiavsAustralia3rdTest
#viratkohlibehaviour
#Melbourne
#viratkohli