Surprise Me!

Sarfraz's Comment On Andile Phehlukwayo Lands Him In Trouble | Oneindia Telugu

2019-01-23 969 Dailymotion

Pak cricket team captain, Sarfraz Ahmed was caught on stump mic making an allegedly racist comment against South Africa all-rounder Andile Phehlukwayo during an ODI match in Durban on Tuesday.
#SarfrazAhmed
#AndilePhehlukwayo
#SouthAfricavsPak
#pakcaptain
#stumpmikerecordofsarfrajahmad


పాక్ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మైదానంలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. తాన ఓ అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచిపోయి దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఆండిల్‌ పెహ్లువాకియా పట్ల దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటుచేసుకుంది.