AP Minister Devineni Uma brother Devineni Chadnra Sekhar Joined in YCP. Mylavaram YCP Candidate Vasantha krishna Prasad trying to pull TDp leaders for YCP. 
#DevineniUma 
#DevineniChadnraSekhar 
#ysjagan 
#YSRCP 
#TDP 
#Mylavaram 
#VasanthakrishnaPrasad 
#APelection2019 
 
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఏపి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి వైసిపికి.. వైసిపి నుండి టిడిపికి జంపింగ్‌లు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో టిడిపి..వైసిపి నువ్వా నేనా అన్నట్లుగా తల పడుతున్నాయి. అందునా మైలవరంలో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పరిస్థితుల్లో మంత్రి దేవినేని చెక్ పెట్టేలా వైసిపి అక్కడ పావులు కదుపుతోంది.