Surprise Me!

India Vs Australia 2019 : Fans Asks Virat Kohli to Call MS Dhoni Following Rishabh Pant's Error

2019-03-12 248 Dailymotion

Fans called out MS Dhoni's name after a few crucial wicket-keeping errors from young Rishabh Pant. On Monday, a video emerged on Twitter of a fan asking India captain Virat Kohli, who was fielding at the boundary, to call up Dhoni
#IndiaVsAustralia4thODI
#msdhoni
#rishabpanth
#ViratKohli
#shikhardhavan
#rohithsharma
#klrahul
#cricket
#teamindia

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మొహాలీ వేదికగా గత ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియం మొత్తం ధోనీ పేరుతో మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో ధోని స్థానంలో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు.ప్రత్యేకంగా వికెట్ల వెనుక రిషబ్‌ పంత్‌ వైఫల్యాన్ని ఉద్ధేశిస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్లు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. ధోని స్థానంలో కీపింగ్‌ చేసిన రిషబ్‌పంత్‌ రెండు మూడు సార్లు స్టంపౌట్లను జారవిడిచాడు. రిషబ్ పంత్‌ చేసిన తప్పిదాల కారణంగా ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయిందంటూ మ్యాచ్ అనంతరం విమర్శలు వెల్లువెత్తాయి.