Suryakantham movie pre release event. Niharika, rahul vijay acted in lead roles. Directed by praneeth.
#niharikakonidela
#rahulvijay
#tollywood
#suryakantham
#anchorsyamala
#sivajiraja
#nagachaitanya
#latesttelugumovies
మెగా డాటర్ నిహారిక తాజగా నటించిన చిత్రం సూర్యకాంతం. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా మారక నిహారికకు సరైన సక్సెస్ అందలేదు. దీనితో నిహారిక ఆచి తూచి అడుగులు వేస్తోంది. తనకు సరిపడే చిత్రాలని మాత్రమే ఎంచుకుంటోంది. సూర్యకాంతం చిత్రంలో నిహారిక కామెడీ ట్రై చేస్తోంది. ప్రణీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ విజయ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నిహారిక ఎంచుకున్న ఈ కొత్త మార్గం ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది.