Surprise Me!

Sai Sushanth,Chandini And Simran’s New Movie Opening || Filmibeat Telugu

2019-04-20 1,211 Dailymotion

Ee Nagaraniki Emaindi''Fame Sai Sushant, Simran Chowdhary and Chandni Chowdhary's new film launched in Hyderabad on Saturday.K Raghavendra rao switched on the camera and the scene was directed by the honor.
#Raghavendrrao
#saisushanth
#chandhinichowdhary
#simranchowdhary
#thanikellabharani
#priyadharshi

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర రావు బి.ఎ స‌మ‌ర్ప‌ణ‌లో సుచేత డ్రీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై విశ్వాస్ హ‌న్నుర్క‌ర్ నిర్మాత‌గా నూత‌న ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర వ‌ర్మ డైరెక్ష‌న్‌లో `ఈన‌గ‌రానికి ఏమైంది` ఫేమ్ సాయిసుశాంత్‌, సిమ్రాన్ చౌద‌రి, చాందిని చౌద‌రి హీరోయిన్స్‌గా కొత్త చిత్రం శ‌నివారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కె.రాఘ‌వేంద్ర‌రావు కెమెరా స్విచ్ఛాన్ చేసి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.