Surprise Me!

Celebs Response On Saaho Teaser || Prabhas || Shraddha Kapoor || Filmibeat Telugu

2019-06-13 1,469 Dailymotion

Young rebal star Prabhas new movie Saaho. This movie is directed by sujeeth. Just Few minutes back Saaho Teaser released by movie unit.
#prabhas
#saahoteaser
#saahoteaserday
#shraddhakapoor
#sujeeth
#dilraju
#radhakrishna
#poojahedge
#evelynsharma
#bollywood
#tollywood
#prabhasfans
#nagarjuna
#rajamouli
#purijagannadh

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' టీజర్ వచ్చేసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం 11.23 గంటలకు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన సాహూ పోస్టర్లు, మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేయగా.. హాలీవుడ్ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా 'సాహో' ఉండబోతోందని టీజర్ ద్వారా తెలిసిపోతోంది. ఈ టీజర్‌ చూసిన సినీ ప్రముఖులు తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు