Surprise Me!

Anchor Anasuya Dubbing For Kathanam Movie

2019-06-17 65 Dailymotion

Anchor Anasuya Dubbing For Kathanam Movie. This Movie starring anasuya,avasarala srinivas,vennela kishore. Directed by rajesh nadendla.
#vennelakishore
#anchoranasuya
#kathanam
#avasaralasrinivas
#rajeshnadendla
#rajamouli

టాలీవుడ్ లో అటు యాంకర్ గా, ఇటు నటిగా అనసూయ రాణిస్తోంది. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో అనసూయకు నటిగా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో కథనం అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజేష్ నాదెండ్ల దర్శకుడు. అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వెన్నెల కిషోర్, ధనరాజ్ హాస్యం పండించబోతున్నారు. ప్రస్తుతం కథనం చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అనసూయ డబ్బింగ్ చెబుతున్న ఫన్నీ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.