Surprise Me!

What Is Keeping MS Dhoni Busy After Return From Kashmir || Oneindia Telugu

2019-08-21 325 Dailymotion

What is keeping MS Dhoni busy after return from Kashmir.After taking a two-month break from cricket, Dhoni, who had retired from Test cricket in 2014, had joined his regiment in Kashmir on July 30 to perform army duties.
#msdhoni
#territorialarmy
#jammukashmir
#teamindia
#ziva
#indianarmy

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 15 రోజుల సైనిక విధులను విజయవంతంగా నిర్వర్తించి ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోని ఏం చేస్తున్నాడంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. భారత ఆర్మీలో గౌరవ లెప్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆగస్టు 15తో తన కాల పరిమితి ముగియడంతో లేహ్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నాడు.ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ధోనికి అతడి భార్య సాక్షితో పాటు కుమార్తె జీవా ఘన స్వాగతం పలికారు. అనంతరం ధోని ఢిల్లీ నుంచి నేరుగా జార్ఖండ్‌కు వెళ్లకుండా కమర్షియల్ యాడ్స్‌ షూట్స్‌లో భాగంగా కుటుంబంతో కలిసి ముంబైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ధోని మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు మిహిర్ దివాకర్ స్పష్టం చేశాడు,