2019 Tula Rasi details, ఈ సంవత్సరం మీ గోచారం పరిశీలించగా 'పరహస్తం గతం గతః' అన్నట్లుగా మీ చేయి దాటిన దానిని గురించి ఇక మీరు ఆలోచించకుండా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల యందు నవంబరు వరకు పరిస్థితి బాగానే ఉంటుంది. అవసరాల నిమిత్తంగా ఇబ్బంది ఆర్థిక విషయంలో రాదు. #TulaRasi2019 #Libra2019 #RasiPhalalu2019