Surprise Me!

ఫిబ్రవరి 2019 మీ రాశి ఫలితాలు ఇలా వున్నాయి || Rasi Phalalu || February 2019

2019-09-20 1 Dailymotion

01-02-2019 నుండి 28-02-2019 వరకు మీ మాస రాశిఫలితాలు, 1వ తేదీ బుధుడు ధనస్సు నందు, 1వ తేదీ శుక్రుడు వృశ్చికం నందు, 14వ తేదీ రవి మకరం నందు, 20వ తేదీ బుధుడు మకరం నందు, 29 తేదీ శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం. 2వ తేదీన శనిత్రయోదశి, 3న మాస శివరాత్రి, 12న రథసప్తమి. 16వ తేదీన అంతర్వేది తీర్థం. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతాయి. ధరలు పెరుగుతాయి. #RasiPhalalu #February2019 #MasaPhalalu