Surprise Me!

Rasi Phalalu | 9th June June 2019 | రాశి ఫలాలు

2019-09-20 0 Dailymotion

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. సంతానం విషయంలో శుభపరిణామాలు ఉంటాయి. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. బుధవారం సందేశాల ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. #RasiPhalalu #WeeklyAstro #June9