Surprise Me!

Rasi Phalalu || 28th July 2019 to 3rd August 2019 Weekly Horoscope

2019-09-20 0 Dailymotion

28-07-2019 నుంచి 03-08-2019 వరకు మీ రాశి ఫలితాలు..
మేషం : అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
అవకాశాలను చేజిక్కించుకుంటారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. రుణ విముక్తులవుతారు. ఖర్చులు భారమనిపించవు. మీదైన రంగంలో రాణింపు, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగాస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. #RasiPhalalu #Horoscope #WeeklyPredictions