Vastu tips for good health ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలంటారు. దీన్ని స్పూర్తిగా తీసుకుని ప్రజలు తమ దేహాలు, తాము తినే ఆహారం, వారు పీల్చే గాలి, వారు తీసుకునే ఆరోగ్య బీమా మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు, అలాగే ఆరోగ్యం బాగుండాలంటే వాస్తు చిట్కాలను కూడా పాటించాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వాస్తును పాటించనట్లయితే, అది కుటుంబంలో ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది.